సారథి న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, విలేకరులకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- April 20, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- అనంతరపురం
- ఏపీ
- శింగనమల
- Comments Off on పేదలను ఆదుకుంటాం..