Breaking News

పేదలకు ఎమ్మార్పీఎస్ సాయం

సారథి న్యూస్, గోధావరిఖని: లాక్​ డౌన్​ సమయంలో గోదావరిఖని ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న వంద మంది కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) నాయకులు నిత్యావసర సరుకులను గురువారం అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మంద రవికుమార్ మాదిగ, పల్లె బాబు మాదిగ, జిల్లా నాయకులు కన్నూరి ధర్మేందర్ మాదిగ,  అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్లు మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.