సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈనెల 28న చరణ్ రెడ్డి తో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో పెళ్లికూతురుకు సీఎం కేసీఆర్సతీమణి కల్వకుంట్ల శోభ పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- December 27, 2020
- Archive
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- షార్ట్ న్యూస్
- CHARANREDDY
- CM KCR
- PRATYUSHA
- SATYAVATHI RATHOD
- ప్రత్యూష
- సత్యవతి రాథోడ్
- సీఎం కేసీఆర్
- Comments Off on పెళ్లికూతురైన సీఎం దత్తపుత్రిక