ఇప్పటికే అలవైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే తన కాళ్ల అందాలతో యువతను కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆమె కాళ్ల అందానికి చిత్రపరిశ్రమలోని దర్శకులందరూ పడిపోయినట్టున్నారు. తాజాగా అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లోనూ పూజ తన కాళ్లతో అఖిల్ చెవులను టచ్చేస్తుంది. ఈ పోస్టర్ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తెలుగు దర్శకులు ఎవరూ పూజా కాళ్లను వదిలిపెట్టేటట్లు లేరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు నెట్జనులు. ఈచిత్రం 2021 సంక్రాంతికి రీలీజ్ కానున్నట్టు టాక్
- July 29, 2020
- Archive
- సినిమా
- AKHIL
- LEGS
- NEWFILM
- PONGAL
- POOJA
- అఖిల్
- పూజా హెగ్డే
- Comments Off on పూజాహెగ్డే కాళ్లను వదిలిపెట్టరా