సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ఇండియా మూవీ ‘పుష్ప’లో శ్రద్ధాకపూర్ ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించనున్నట్టు టాక్. సుకుమార్ తన చిత్రాల్లో ఓ వైవిధ్యమైన స్పెషల్‌సాంగ్‌ను రూపొందిస్తుంటారు. ఈక్రమంలో శ్రద్ధాతో ఓ ప్రత్యేకగీతం చేయనున్నారట. ఈ పాటకోసం చాలా మంది స్టార్హీరోయిన్లను సుకుమార్ సంప్రదించారట. చివరకు శ్రద్ధా ఈ పాటకు ఓకే చెప్పింది. ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
- August 17, 2020
- Archive
- సినిమా
- ALLUARJUN
- BOLLYWOOD
- PUSHPA
- SHRADHA KAPOOR
- SPECIAL SONG
- SUKUMAR
- పుష్ప
- ప్రత్యేకగీతం
- బాలీవుడ్
- శ్రద్ధకపూర్
- Comments Off on ‘పుష్ప’లో శ్రద్ధాకపూర్ స్పెషల్‌సాంగ్