సారథి న్యూస్, హైదరాబాద్: రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పెట్టింది. ఆ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం కింద ఏడాదికి రూ.ఆరువేలు అందుతాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారుల పేర్లు అప్ డేట్ చేసింది. మరి ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈ కింది లింక్ ద్వారా చెక్ చేసుకోండి.
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx