సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి అనుబంధ గ్రామం మామిడిచెట్టిపల్లి పరిసర పంటపొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అర కిలోమీటర్ మేర వ్యాపించాయి. సమీప రైతులకు చెందిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. వ్యవసాయ బోరుబావుల వద్ద కరెంట్ తీగలు కూడా కాలిబూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
- May 20, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- KARIMNAGAR
- RAMADUGU
- పశుగ్రాసం
- మామిడిచెట్టిపల్లి
- రామడుగు
- Comments Off on పశుగ్రాసం దగ్ధం