అంథాదూన్ రీమేక్ హక్కులు కొన్న నితిన్.. ఆ సినిమాలోని టబు చేసిన పాత్ర కోసం పలువురు సీనియర్ హీరోయిన్లను సంప్రదిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు ఇలియానా నో చెప్పినట్టు సమాచారం. అయితే తాజాగా నయనతారను సంప్రదించగా.. ఆమె చెప్పిన రెమ్యునరేషన్‌కు నితిన్ కళ్లు తిరిగిపోయాయట. ఈ సినిమాలో టబు చేసిన పాత్ర చేసిందేకు నయన్ ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేసినట్టు టాక్. కాగా దీనిపై నితిన్, ఆయన తండ్రి ఆలోచించి చెబుతామని చెప్పారట. నయనతార అయితే సినిమా అంచనాలు భారీగా పెరుగుతాయని మార్కెట్ కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆలోచిస్తున్నాడట నితిన్. కాగా ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.
- August 5, 2020
- Archive
- సినిమా
- FILM
- NAYANATARA
- NEWMOVIE
- NITHIN
- కొత్తసినిమా
- నయనతార
- నితిన్
- Comments Off on నయన్ భారీ రెమ్యునరేషన్