Breaking News

త్యాగాల ప్రతీక రంజాన్

త్యాగాల ప్రతీక రంజాన్
  • హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ


సారథి న్యూస్​, అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముస్లింలకు సోమవారం రంజాన్​ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్..

హిందూపురం

ఎమ్మెల్యే బాలకృష్ణ

లాక్​ డౌన్​ లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు. ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా.. అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా..’ అని అన్నారు.