సారథి న్యూస్, కర్నూలు: జొహరాపురం బ్రిడ్జి పనులను ప్రభుత్వ ఇరిగేషన్ అధికారులతో కలిసి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గురువారం పరిశీలించారు. రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.3.3 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయని వివరించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ఆదేశించారు.
- August 13, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- Kurnool
- MLA HAFIZKHAN
- ZOHARAPURAM BRIDGE
- ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
- కర్నూలు
- జొహరాపురం
- Comments Off on జొహరాపురం బ్రిడ్జిని పూర్తిచేయాలి