సారథి న్యూస్, హైదరాబాద్: జర్నలిస్టులందరికీ కరోనా వైద్యపరీక్షలు చేయించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు. సోమవారం బీఆర్కే భవన్ లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. విధుల నిర్వహణలో జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్లు కచ్చితంగా కట్టుకోవాలని కోరారు.
- June 8, 2020
- Top News
- హైదరాబాద్
- CAROONA
- JOURNALISTS
- అల్లం నారాయణ
- మీడియా అకాడమీ
- Comments Off on జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు