సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం నూతన తహసిల్దార్ గా అంబటి రజిత గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన పనిచేసిన సరిత హైదరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ కి బదిలీపై వెళ్లారు.
- June 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- KARIMNAGAR
- NEW MRO
- ఎస్సీ కార్పొరేషన్
- తాసిల్ధార్
- Comments Off on చొప్పదండి తహసిల్దార్ గా రజిత