సారథి న్యూస్, రామయంపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మెదక్‌జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో బాలవికాస, ప్రాంక్లిన్ టెంపుల్ టెన్ సంస్థల సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. సర్పంచ్ నరసింహరెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బాల్ రెడ్డి పాల్గొన్నారు.
- June 22, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- FILTERWATER
- medak
- టెంపుల్ టెన్
- ప్రాంక్లిన్
- బాలవికాస
- Comments Off on గ్రామీణులకు శుద్ధమైన నీళ్లు