సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా
అలంపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయించడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఆదివారం దాడులు జరిపి వాటిని నేలపాలుచేశారు. కల్లు విక్రయదారులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్ మధన్ మోహన్ తెలిపారు.
- April 19, 2020
- Top News
- లోకల్ న్యూస్
- కల్లు విక్రయాలు
- జోగుళాంబ గద్వాల
- దాడులు
- Comments Off on కల్లు విక్రయాలపై దాడులు