సారథిన్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ కలెక్టర్ శర్మన్కు జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్ సూచించారు.
- August 4, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHAIRMAN
- COLLECTOR
- RAKHI
- కలెక్టర్
- నాగర్కర్నూల్
- శర్మన్
- Comments Off on కలెక్టర్కు రాఖీకట్టిన జెడ్పీచైర్పర్సన్