సారథి న్యూస్, హుస్నాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎంపీపీ గడిపె మల్లేశ్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 70 వేల మంది ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులున్నారని చెప్పారు.
- July 16, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- HUSNABAD
- INTER
- KARIMNAGAR
- SSC
- ఇంటర్
- సీపీఐ
- Comments Off on ‘ఓపెన్’ పరీక్షలు రద్దుచేయాలి