ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య, ఆమె కూతురు ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే జయబచ్చన్‌కు తప్ప వారింట్లోని వారందరికీ కరోనా సోకింది. కాగా ఐశ్వర్య, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇటీవల వీరిని కలిసిన బాలీవుడ్ నటుల్లో ప్రస్తుతం కరోనా భయం పట్టుకున్నది.
- July 12, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- సినిమా
- AARADYA
- AISHWARYA RAI
- CARONA
- ISOLATION
- MUMBAI
- కరోనా
- చికిత్స
- Comments Off on ఐశ్వర్య, ఆరాధ్యకు ఇంట్లోనే చికిత్స