సారథి న్యూస్, కర్నూలు: విడుదలైన ఐఐటీ అడ్వాన్స్డ్ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కర్నూలు శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన చూపారని కాలేజీ ఏజీఎం మురళీకృష్ణ తెలిపారు. బి.హర్షవర్ధన్ నాయక్ (హాల్ టికెట్ నం. 6057057)ఎస్టీ కేటగిరీలో జాతీయస్థాయిలో 786వ ర్యాంక్, బి.గౌతమ్ నాయక్ (హాల్ టికెట్ నం.6059090) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 928వ ర్యాంక్, ఆర్.యమున(హాల్ టికెట్ నం.6007039) ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 950వ ర్యాంక్, జి. ఐశ్వర్య (హాల్ టికెట్ నం.6058093) ఎస్సీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 2,917వ ర్యాంక్, జి.నవనీత్ (హాల్ టికెట్ నం.6064015) జీపీహెచ్. కార్తీక్ (హాల్ టికెట్ నం.6060011) ఓబీసీ కేటగిరీలో జాతీయస్థాయిలో 4,693 వ ర్యాంక్ సాధించారని ఆయన తెలిపారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ఎంజీఎం మురళీకృష్ణ, డీన్ సరళ, డీన్ బాలాజీ, అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు.
- October 5, 2020
- Archive
- కర్నూలు
- స్టడీ
- ADVANCED
- IIT
- Kurnool
- SRICHAITANYA
- ఐఐటీ అడ్వాన్స్డ్
- కర్నూలు
- శ్రీచైతన్య
- Comments Off on ఐఐటీ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘శ్రీ చైతన్య’ విజయకేతనం