సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహాని ఉత్తర్వులు జారీచేశారు.
ఎవరు.. ఎక్కడికి..?
- బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె.ప్రవీణ్ కుమార్
- రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
- క్రీడలు, యువజనసంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్
- ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే
- సర్వే, లాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు
- మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు
- ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు
- అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఏ.సిరి
- సివిల్ సప్లయీస్ డైరెక్టర్‌గా దిల్లీరావు
- శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు
- దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌రావు
- సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్
- నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్
- కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి
- ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధు సూదన్ రెడ్డి
- ఏపీ ఎండీసీ ఎండీ(ఇన్చార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డి