సారథి న్యూస్, ఎల్బీనగర్: టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్ వీ కృష్ణప్రసాద్ జన్మదినం సందర్భంగా బుధవారం హయత్‌నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఎస్వీ కృష్ణప్రసాద్‌ను బుధవారం ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ జనరల్ సెక్రటరీ కాటెపాక ప్రవీణ్‌కుమార్, పిడుగు రవీందర్, జెనిగె మహేందర్, భరత్ రెడ్డి, జాన్ రెడ్డి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
- September 30, 2020
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- LB NAGAR
- SV KRISHNA PRASAD
- TDP
- ఎల్బీ నగర్
- ఎస్వీ కృష్ణప్రసాద్
- టీడీపీ
- హయత్‌నగర్
- Comments Off on ఎస్వీ కృష్ణప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు