సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను హామీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు, సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమల రావు గురువారం ప్రారంభించారు.
సామాజిక దూరం పాటిస్తూనే పనులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు నాయక్, గ్రామ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.