సారథి న్యూస్, రామడుగు: ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి యువతను రాష్ట్రసాధనలో కార్మోన్యుకులుగా తీర్చిదిద్దిన పెందోట మోహనాచారి కుటుంబానికి సోమవారం టీఆర్ఎస్ నాయకులు బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. మామిడి నర్సయ్య, రాగం లచ్చయ్య, మాదం రమేష్, అబ్దుల్ అజీజ్, సలాఉద్దీన్ పాల్గొన్నారు.
- June 1, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- RAMADUGU
- TELANGANA
- మోహనాచారి
- రామడుగు
- Comments Off on ఉద్యమకారుడి కుటుంబానికి చేయూత