జెరూసలేం: కరోనా వచ్చిన కొత్తలో.. దాని వ్యాప్తిని నివారించడానికి అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడంతో దాదాపు ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే ఇజ్రాయిల్‌లో మాత్రం మళ్లీ మూడువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. ఇజ్రాయిల్‌లో నానాటికీ కరోనా కేసులు ఎక్కువవుతుండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల వెల్లడించాయి. ఈ లాక్‌డౌన్ శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
- September 14, 2020
- Archive
- Top News
- జాతీయం
- LOCKDOWN
- CARONA
- ISRAEL
- JERUSALEM COUNTRY
- ఇజ్రాయిల్
- కరోనా పాజిటివ్
- జెరూసలేం
- లాక్‌డౌన్
- Comments Off on ఇజ్రాయిల్‌లో మళ్లీ లాక్‌డౌన్