Breaking News

ఆన్​ లైన్​ క్లాసెస్​ ప్రారంభం

ఆన్​ లైన్​

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో  స్టూడెంట్స్​ ఇంటి వద్దనే ఉండి పాఠాలను నేర్చుకునేందుకు ఆన్​ లైన్​లో 3డీ డిజిటల్ లెర్నింగ్ తరగతులను మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​, మహబూబ్​ నగర్​ కలెక్టర్​ వెంకటరావు మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో ఉషారాణి పాల్గొన్నారు.

హైవే పనుల పరిశీలన

మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు కొనసాగుతున్న హైవే పనులను మంత్రి పరిశీలించారు. బ్రిడ్జి, డ్రెయిన్​ పనులను పరిశీలించారు. పనులను నాణ్యవంతంగా చేయాలని ఆదేశించారు.