సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగులో మంగళవారం రామాంజనేయ ఆటో యూనియన్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుమార్, ఉపాధ్యక్షుడిగా చందా అనిల్, ప్రధానకార్యదర్శిగా ఉత్తెం దేవరాజ్, సహాయకార్యదర్శిగా అనంతరెడ్డి, కోశాధికారిగా మామిడి శ్రీను, రైటర్‌గా మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా మల్లేశం, రాగం కనకయ్య, ములుగురి రాజు, మామిడి రాజు, ముఖ్య సలహాదారులుగా పంజాల శ్రీను, కర్ణ శ్రీను తదితరులు ఎన్నికయ్యారు.
- August 4, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- COMMITEE
- RAMADUGU
- UNION
- ఆటోయూనియన్
- రామడుగు
- Comments Off on ఆటోయూనియన్ కార్యవర్గం ఎన్నిక