బాలీవుడ్ యువనటుడు అర్జున్ కపూర్, అతడి ప్రేయసి మలైకా అరోరాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ నాకు కరోనా సోకింది. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం నా బాధ్యత. అయితే నాకు ఎటువంటి లక్షణాలు లేవు. త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది. వైద్యుల సలహామేరకు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. ఎవరికైనా కరోనా సోకితే బాధపడకండి. సరైన మందులు వాడితే ఈ రోగం నయమవుతుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు. మరోవైపు అర్జున్‌కపూర్‌తో రిలేషన్షిప్లో ఉన్న మలైకా అరోరాకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
- September 7, 2020
- Archive
- సినిమా
- ARJUNKAPOOR
- BOLLYWOOD
- CARONA
- MALIKA
- అర్జున్‌కపూర్
- ఇన్స్టాగ్రామ్
- బాలీవుడ్
- బోనీకపూర్
- Comments Off on అర్జున్ కపూర్‌కు, మలైకాకు కరోనా