సారథిన్యూస్, చొప్పదండి: ఆయనో ఎమ్మెల్యే.. కానీ వ్యవసాయం మీద మక్కువతో స్వయంగా తన పొలంలో దుక్కిదున్నారు. చొప్పదండి మండలం మంగలిపల్లి లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వయంగా దుక్కి దున్ని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం కొనసాగుతున్నదని చెప్పారు.
- June 15, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- FARMING
- HYDERABAD
- SUNKE RAVISHANKAR
- మంగలిపల్లి
- రైతు ప్రభుత్వం
- Comments Off on అరకపట్టిన ఎమ్మెల్యే