సారథి న్యూస్, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో దళితులను ముదిరాజ్ కులస్తులు బహిష్కరించానే ఫిర్యాదులపై మెదక్ డిఎస్పీ కృష్ణమూర్తి మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. పంచాయతీ ఆఫీసు వద్ద గ్రామస్తులు అందరినీ కూర్చోబెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట అల్లాదుర్గం సీఐ రవి, పెద్దశంకరంపేట ఎస్సై సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ చరణ్ సింగ్, అరె ప్రభాకర్, సర్పంచ్ సరిత మల్లేశం పాల్గొన్నారు.
- November 4, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- ALLADURGAM
- ATRACITY CASE
- BURUGUPALLY
- RAMAYAMPET
- అట్రాసిటీ కేసు
- అల్లాదుర్గం
- బూరుగుపల్లి
- రామాయంపేట
- Comments Off on అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ