సారథి న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని భీమరం మైనార్టీ గురుకుల స్కూలులో సాంఘిక శాస్త్రం టీచర్‌గా పనిచేస్తున్న స్రవంతికి మొదటి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా అకడమిక్ మెరిట్ ధ్రువీకరణపత్రాన్ని ఆ సంస్థ బుధవారం అందజేసింది. ఈ సందర్భంగా తన జీవితంలో తొలి అడుగు అంటూ ఆమె ఆనందం వ్యక్తంచేసింది. పలువురు స్రవంతిని అభినందించారు.
- June 24, 2020
- Archive
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- ACADEMIC
- HANMAKONDA
- అకడమిక్ మెరిట్
- మైనార్టీ గురుకులం
- Comments Off on అకడమిక్ మెరిట్ పత్రాల అందజేత