సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డీజీలు ప్రమోషన్ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పూర్ణచందర్రావు, గోపికృష్ణ బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారిద్దరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
- December 30, 2020
- Archive
- తెలంగాణ
- CM KCR
- IPS OFFICERS
- TELANGANA STATE
- ఐపీఎస్అధికారులు
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎంను కలిసిన పోలీసు అధికారులు