సారథి న్యూస్, చిన్నశంకరంపేట: గుండెపోటుతో చిన్నశంకరంపేట సహకార సంఘం వైస్ చైర్మన్ గుడికాడి కిష్టగౌడ్(56) సోమవారం మడూర్ గ్రామంలోని తన నివాసంలో కన్నుమూశారు. గతంలో చైర్మన్ పదవిలో కొనసాగిన తిగుళ్ల బుజ్జి మరణించడంతో ఇన్చార్జ్ చైర్మన్ గా పదవిలో కొనసాగుతున్నారు. ఆయన మరణంతో సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. కిష్టగౌడ్ మృతి పట్ల సొసైటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.
- December 28, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CHINNASHANKARAMPET
- GUDIKADI
- KISTAGOUD
- MADOOR
- గుడికాడి కిష్టగౌడ్
- చిన్నశంకరంపేట
- మడూర్
- సహకార సంఘం
- Comments Off on సహకార సంఘం చైర్మన్ కన్నుమూత