–ఇంటి గోడలో 33 పాములు
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లిలోని కొత్తకాలనీలో ఇట్టబోయిన మల్లమ్మ ఇంట్లో ఓ పాము, 32 పాము పిల్లులు వెలుగు చూడడం కలకలం చెలరేగింది. ఇంట్లో రెండు రోజుల క్రితం ఒకపాము బయటకు రావడంతో ఏమిటా? అని గమనించిన కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటి గోడను కూలగొట్టడంతో ఒక్కసారిగా పాములన్నీ బయటకు వచ్చాయి. వాటిని చంపేశారు.