![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/MALAVIKA-MOHANANFF.jpg?fit=226%2C283&ssl=1)
మాస్‌మహారాజ రవితేజతో ప్రస్తుతం నటించలేనని మళయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ తెగేసి చెప్పింది.పేట
సినిమాతో మాళవిక కోవిడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం తమిళహీరో విజయ్‌తో కలిసి మాస్టర్
సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తెలుగులో రవితేజ చేయనన్న ఓ సినిమా కోసం మాళవికా మోహనన్‌ను సంప్రదించగా నో చెప్పిందని సమాచారం. తాను మాస్టర్ విడుదల వరకూ ఏ సినిమాలోనూ నటించబోనని చెప్పిందని టాక్.