సారథి న్యూస్, రంగారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఊరూరా బలోపేతం చేస్తామని ఆమె ప్రకటించారు.
- June 20, 2020
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- TPCC
- UTTAM
- ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మహిళా కాంగ్రెస్
- Comments Off on పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు పంపిణీ