సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్ లో మంత్రి హరీశ్‌రావు ఆదివారం డ్రై డేలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తమ ఇంటి పరిసరాలను ప్రతి ఆదివారం శుభ్రంచేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
- May 24, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- DRYDAY
- HARISHRAO
- డ్రై డే
- సిద్దిపేట
- హరీశ్‌రావు
- Comments Off on డ్రై డేలో మంత్రి హరీశ్‌రావు