సారథిన్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో పోలీసులు తనిఖీ చేసి రూ. 16,400 విలువచేసే గట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపు యజమాని మోహన్ లాల్ ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
- July 9, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- Comments Off on గుట్కాప్యాకెట్ల పట్టివేత