సామాజిక సారథి, నార్కెట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతిచెందాడు. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయక విగ్రహం ప్రక్కనున్న భక్తుల విశ్రాంతి షెడ్డు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై దేవస్థానం సూపరింటెండెంట్ గుజ్జుల తిరుపతిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.యాదయ్య పేర్కొన్నారు.
- November 23, 2021
- Archive
- లోకల్ న్యూస్
- dead body
- embankment
- mark
- Pond
- unknown
- గట్టు
- గుర్తు
- చెరువు
- డెడ్ బాడి
- తెలియని
- Comments Off on చెరువుగట్టుపై గుర్తు తెలియని మృతదేహం