సారథి, వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుమ్మడి ప్రకాశ్ (45)అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. టీచర్ గా ప్రకాశ్ అందించిన సేవలను తోటి ఉపాధ్యాయులు, టీచర్లు కొనియాడారు.
- May 5, 2021
- Archive
- CARONA
- VEMULAWADA
- కరోనా
- వేములవాడ
- సెకండ్‌వేవ్
- Comments Off on కరోనాతో టీచర్ మృతి