సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న 8 మందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 25 కిలోల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల, కోఆప్షన్ సభ్యుడు మాదం ఎల్లయ్యతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్కు కృతజ్క్షతలు తెలిపారు.
- April 26, 2021
- Archive
- CARONA
- CM KCR
- PRIVATE TEACHERS
- కరోనా
- ప్రైవేట్ టీచర్లు
- సీఎం కేసీఆర్
- Comments Off on ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ