Breaking News

ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్

ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్

సామాజిక సారథి, చొప్పదండి: లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని పలువురు ఉత్తమ సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్​ అధ్యక్షుడు మలుమాచు సుధాకర్, సెక్రటరీ రాజేష్ పవార్, చీఫ్ డిస్ట్రిక్ కోఆర్డినేటర్ కొల్లూరి ఆనందం, మోర బద్రేశం, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ వల్లాల కృష్ణ, హరి, సభ్యులు బత్తుల భూమయ్య, పచునూరి తిరుపతి, పెద్దిలక్ష్మీకాంతం, తాటికొండ శ్రీనివాస్, చింతల రవి, దూస రాము తదితరులు పాల్గొన్నారు.