సారథి, పెద్దశంకరంపేట: నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దశంకరంపేటలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీపీ రాజు, .ఎంపీటీసీలు వీణాసుభాష్ గౌడ్, స్వప్నరాజేష్, దామోదర్, సర్పంచ్లు నాయకులు ప్రకాష్, నరేష్, అశోక్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు.
- May 8, 2021
- Archive
- MLA BHUPALREDDY
- NARAYANAKHED
- ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
- నారాయణఖేడ్
- పెద్దశంకరంపేట
- బర్త్ డే
- Comments Off on ఘనంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు