సామాజిక సారథి, పెద్దశంకరంపేట: చిన్నారులకు పీసీవీ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మెదక్జిల్లా పెద్దశంకరంపేట మండల వైద్యాధికారి పుష్పలత కోరారు. బుధవారం పెద్దశంకరంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు టీకాలు వేసిన అనంతరం జూకల్ సబ్ సెంటర్ ను పరిశీలించారు. ఏడాది లోపు చిన్నారులకు మూడు రోజులు తప్పనిసరిగా వేయించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది సాయిలు, భూమయ్య, యాదయ్య, వెంకటేశం, కమల, స్వరూప, లలిత పాల్గొన్నారు.
- August 18, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- jukal
- pcv tika
- జూకల్
- పీసీవీ టీకాలు
- పెద్దశంకరంపేట
- Comments Off on చిన్నారులకు పీసీవీ టీకాలు