సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో రామచంద్రం అనే వ్యక్తి కరోనాతో బాధపడుతుండగా చిరంజీవి అభిమానులు అతనికి ఆక్సిజన్కాన్సంట్రేటర్ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మారం ప్రవీణ్ కుమార్, అరుణ్ తేజ చారి, విజయ్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, అగయ్య తదితరులు పాల్గొన్నారు.
- July 17, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- chiranjeevi fans
- ఆక్సిజన్ కాన్సంట్రేటర్
- కరోనా
- చిరంజీవి
- Comments Off on కరోనా బాధితుడికి చిరంజీవి అభిమానుల చేయూత