సామాజికసారథి, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్లె రాజు అధ్వర్యంలో పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు రాంబాబు, రాజయ్య, దేవేందర్, రామకృష్ణ, భూమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
- December 29, 2022
- Archive
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- Comments Off on ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం