సారథి, చొప్పదండి: చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో బయోపెన్సింగ్ డే కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్ గోరింటాకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ ముద్దసాని చిరంజీవి, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ శరత్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, వార్డు సభ్యులు ఏ.అరుణ, ఎల్.గౌతమి, సంపత్, ఏ.శ్రీనివాస్, కుమార్, సతీష్, కారోబార్ సలీం, మేటీ రాజేందర్, ఆపరేటర్ సాయికిరణ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
- July 20, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- bio fencind
- CHOPPADANDI
- చొప్పదండి
- బయో ఫెన్సింగ్ డే
- రుక్మాపూర్
- Comments Off on ఉల్లాసంగా బయో ఫెన్సింగ్ డే