సారథి, మానవపాడు: మేక ఒకే ఈతలో ఐదు పిల్లలు జన్మనిచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నాగులకుంటవీధికి చెందిన కాపరి కురువ పరుశరాముడు మేక మంగళవారం ఈనింది. ఇలా ఒకే సారి ఐదు పిల్లలకు జన్మనివ్వడం అరుదని పశువైద్యులు తెలిపారు.
- July 20, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Goat
- MANAVAPADU
- మానవపాడు
- మేక ఈత
- Comments Off on ఒకే ఈతలో ఐదు పిల్లలు