సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపూర్ గోశాల నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కీలనపల్లి గ్రామ వినాయక గోశాల వెల్ఫేర్ సొసైటీకి 20 కోడెలను శనివారం వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో గోలి శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఎల్.రాజేందర్, గోశాల ఇన్చార్జ్శంకర్ పాల్గొన్నారు.
- July 31, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- rajanna gosala
- VEMULAWADA
- కోడెల వితరణ
- రాజన్న గోశాల
- వేములవాడ
- Comments Off on రాజన్న గోశాల నుంచి కోడెల వితరణ