సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కరోనాతో బాధపడుతున్న వారికి ముక్తా ఫౌండేషన్, వేములవాడ పట్టణాభివృద్ధి సంక్షేమ సమితి ఆధ్వర్యంలో మంగళవారం 50 కిట్లను పంపిణీ చేశామని అధ్యక్షుడు ఈశ్వరిగారి రమణ తెలిపారు. బాధితులకు ఈ కిట్టు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 14 రోజులకు సరిపడా మందులు ఉంటాయని పేర్కొన్నారు. అవసరమైనవారు శ్రీనివాస్ ఫోన్ నం.09248061 999 కు సంప్రదించాలని సూచించారు.
- May 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA KIT
- muktha foundation
- VEMULAWADA
- కరోనా
- కరోనా కిట్టు
- ముక్తా ఫౌండేషన్
- వేములవాడ
- Comments Off on కరోనా కిట్లు పంపిణీ