సామాజిక సారథి, వలిగొండ: ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి, పూలబొకేను అందజేశారు.
- November 23, 2021
- Top News
- Eliminati
- KRISHNAREDDY
- Valigonda
- ఎలిమినేటి
- కృష్ణారెడ్డి
- వలిగొండ
- Comments Off on ఎలిమినేటి కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు