సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిచ్చా చాయ్ టీ స్టాల్ ను బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెలమ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, నాయకులు తాల్లపల్లి శ్రీనివాస్, పబ్బ సత్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
- June 23, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- choppdandi
- MLA SUNKE
- tea stall
- ఎమ్మెల్యే సుంకే
- చొప్పదండి
- టీ స్టాల్
- Comments Off on ‘చిచ్చా’ టీ స్టాల్ ప్రారంభం